డిప్రెషన్
డిప్రెషన్
మనిషి ఒత్తిడిని జయించ లేకపోతున్నాడు.
మంచి చదువు ఉద్యగమున్నా.
ఏదో ఒంటరిగా ఉండిపోతున్నాడు.
మాట్లాడేందుకు మనుషులు కరువైపోతున్నారు.
ఏదైనా సమస్య వస్తె చెప్పుకునే నాథుడు కరువు.
ఏదో ఆలోచనల్లో ఉండిపోతున్నారు.
బ్రతకాలంటే భయపడుతున్నారు.
అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఎంత డబ్బున్నా ఏదో వెలితి మనిషిలో
ఉండిపోతుంది.
వాటిని భర్తీ చేయలేకపోతున్నారు.
భయపడుతూ బాధ పడుతున్నారు.
చాప కింద నీరు ల ప్రవహిస్తుంది.
ధైర్యాన్ని కోల్పోతున్నారు.
మాట్లాడే మనిషి లేక ఒంటరైపోతున్నాడు.
మానసిక సంఘర్షణలో చావును వెతుకుతున్నాడు
చావును ముద్దుతున్నాడు కుటుంబలకు
తీరని శోకాన్ని మిగులుస్తున్నారు.
చనిపోయి ఓడిపోకు జీవితాన్ని జయించు
ఒత్తిడిని అధిగమించు..
