STORYMIRROR

THOUTAM SRIDIVYA

Tragedy

5.0  

THOUTAM SRIDIVYA

Tragedy

బానీసే నా.........!

బానీసే నా.........!

1 min
296

తుమ్మెదా తుమ్మెదా


ఎంత ఎగిరిన నువ్వు పువ్వు కి బానిస వే కదా!!


మగరాయుడ

మధరాయుడ


ఎగిరి ఎగిరి పడే నీవు మందు కి బానిస వి ఐనవా.


ఎగసి ఎగసి పడే అల కూడా

సముద్రం కి బానిసే!


బానిస సంకెళ్లు తెంపుకుందం అనుకున్నా...


మనిషి కష్టానికి ఎల్లపుడు బానీసే.....


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy