BETHI SANTHOSH
Tragedy
బాద లో పరిగెత్తే మనసుకి
ఆయువు నీ మాట,
అలసిన శరీరానికి అవసరమైన
మందు నీ పలుకులు,
జారిన గుండె కి కావాల్సిన
తోడు నీ ఓదార్పు,
తడ పడుతున్న అడుగు కి
నీటుర్పు నీ అడుగు లా కదలికలు,
బాధ తప్త హృదయం తో
ఓ ప్రేమ గాయకుడు!
ఓ ప్రేమ చరితుడు!!
మజిలీ మొదలు
జననం - మరణం
ఇట్లు ఇక ఇట్ల...
తేనీటి విందు
ఓ కలపు కావ్యమ...
చిట్టి నువ్వే...
ప్రేమ యోధుడు
ప్రతిబింబం
పట్టీలు
ఇక సెలవెనా
కనులు మూసినా తెరచినా మరపురాదు కన్నీరు వరదలై పారినా కరిగిపోదు కనులు మూసినా తెరచినా మరపురాదు కన్నీరు వరదలై పారినా కరిగిపోదు
ప్రకృతేమో రైతన్నకు తోడులేని సమయంలో ప్రభుత్వాలు ముందుకొచ్చి చేయూత లందించు.. ప్రకృతేమో రైతన్నకు తోడులేని సమయంలో ప్రభుత్వాలు ముందుకొచ్చి చేయూత లందించు..
సూర్యుడు ఆకాశంలో విజృంభిస్తున్నాడు ఉదయం నుండే నల్లాల్లోని నీళ్లు సూర్యుడు ఆకాశంలో విజృంభిస్తున్నాడు ఉదయం నుండే నల్లాల్లోని నీళ్లు
విథి వంచితుడైన ఒక తమ్ముడు అందరి చేత కీలుబొమ్మైనాడు విథి వంచితుడైన ఒక తమ్ముడు అందరి చేత కీలుబొమ్మైనాడు
కాలానికి ఎప్పడూ లేదు ఆద్యంతం, ప్రతి ఘటన సాక్ష్యం తనకే సొంతం కాలానికి ఎప్పడూ లేదు ఆద్యంతం, ప్రతి ఘటన సాక్ష్యం తనకే సొంతం
ఏ విరబూసిన మల్లెలు చూసినా నీ సిరినవ్వుల దొంతరేమోననే ఆశ ఏ విరబూసిన మల్లెలు చూసినా నీ సిరినవ్వుల దొంతరేమోననే ఆశ
యుగయుగాలుగతిస్తున్నా... విజ్ఞానశాస్త్రంశోథిస్తూన్నా లెక్కకందని గ్రహగోళాలతో ఊహకందని యుగయుగాలుగతిస్తున్నా... విజ్ఞానశాస్త్రంశోథిస్తూన్నా లెక్కకందని గ్రహగోళాలతో...
నాగలి, కాడెద్దులు కుదువ పెట్టి నాగలి, కాడెద్దులు కుదువ పెట్టి
రక్కసి రాకాసుల రంపమంటి పళ్ళతోటి రక్తం చిందేట్టు మానవ మృగాలు రక్కేస్తుంటే రక్కసి రాకాసుల రంపమంటి పళ్ళతోటి రక్తం చిందేట్టు మానవ మృగాలు రక్కేస్తుంటే
శూన్యం లో చూస్తున్నా ఏదో ఆలోచిస్తున్నా శూన్యం లో చూస్తున్నా ఏదో ఆలోచిస్తున్నా
నీ కాళ్లపై నన్ను నిలబెట్టి నడిపించావు నీ భుజాలుపై నన్ను కూర్చోబెట్టి పరిగెత్తావు నీ కాళ్లపై నన్ను నిలబెట్టి నడిపించావు నీ భుజాలుపై నన్ను కూర్చోబెట్టి పరిగ...
ఏమున్నది ఏమున్నది ఏమున్నది తమ్ముడా ఏమున్నది ఏమున్నది ఏమున్నది తమ్ముడా
ఏమని చెప్పను ఎందుకు నువ్వు నాతో మాటాడవంటే ఏమని చెప్పను ఏమని చెప్పను ఎందుకు నువ్వు నాతో మాటాడవంటే ఏమని చెప్పను
నా జన్మభూమి ఎన్నడు మరచిపోని ప్రదేశం మదిలోనే ఎపుడూ కదలాడూ ఆ సన్నివేశం నా జన్మభూమి ఎన్నడు మరచిపోని ప్రదేశం మదిలోనే ఎపుడూ కదలాడూ ఆ సన్నివేశం
జీవుల మూగ బాధ జీవుల మూగ బాధ
ప్రేమ కవిత ప్రేమ కవిత
మనస్సు కలుక్కుమంది నే బాధపడితే చూడలేని వాడివి మనస్సు కలుక్కుమంది నే బాధపడితే చూడలేని వాడివి
పేగులు అరిచే ఆకలి కేకలు ఒకరివి బాగా తిని వచ్చే త్రేన్పులు ఒకరివి పేగులు అరిచే ఆకలి కేకలు ఒకరివి బాగా తిని వచ్చే త్రేన్పులు ఒకరివి
బహిరంగ సభలో మైకు ముందు నోటికొచ్చిన హామీలు ఇచ్చేసి బహిరంగ సభలో మైకు ముందు నోటికొచ్చిన హామీలు ఇచ్చేసి
దాచుకోలేనంత బరువైనది ఆపలేనంత అసాధ్యమైనది దాచుకోలేనంత బరువైనది ఆపలేనంత అసాధ్యమైనది