అతిశయము
అతిశయము
1 min
219
ఆమె యదపై
అతని దంత క్షతములు
ఆమె పెదవులపైన
అతని ముద్దుల సంతకములు
ఆమె కురులపైన
అతని మోహపు ఆవేషములు
తాడనములు పీడనములు
సురత క్రీడా విలాసములు
సృష్టి కార్యమును చేయ
స్త్రీ పురుషుల సంగమ ఆకర్షణలు
రతీ మన్మథుల పోలిన క్షణములు
అన్నియున్ అతిశయము
అనుభవింపదగిన అనుభూతుల సమాహారము