STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Inspirational

అప"జయుడు"

అప"జయుడు"

1 min
187

దరిద్ర్యం నా ఆస్తి,

దురదృష్టం నా చెలిమి,

ఆవేశం నా అలంకారం,

కోపం నా చుట్టం,


కష్టం నా వృత్తి,

నష్టం నా నైజం,

దానం నా గుణం,

క్షమ నా బలహీనత.


అందుకే, చిమ్మ చీకటితో నిండిన ముళ్ళ దారి నా గమ్యం.


పట్టుదల లాంటి సరైన మార్గాన్ని నేనర్పరుచుకున్నా, 

"అదృష్ట"మనే కాంతి దానికి వెలుగును పంచలేకపోతుంది.

 

అందుకే, ప్రయత్నించడంలో నే గెలుస్తున్నా... 

సాధించడంలో మాత్రం నేనెప్పట్టికీ ఓడిపోతున్నా.. 


But, I'm not a looser.


సత్య పవన్ ✍️



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational