అనుబంధం
అనుబంధం
చాల విలువైనది ఈ స్నేహ బంధం,
ఇద్దరి వ్యక్తుల మధ్య ఉండే అపూర్వ
అనుబంధం
మైత్రిలో ఎప్పడూ ఉండాలి నమ్మకం,
ఈ బంధానికి ఇదే అపురూపం ప్రత్యేకం సహాయం అన్నది స్నేహంలో గొప్ప విషయం, ఎప్పుడైనా మిత్రుడు ఇవ్వగలడు తన || సమయం
స్నేహితుడు నమ్మకంతో చెప్పని విషయాలు
ఎవ్వరికి చెప్పరాదు,
అప్పుగా తీసుకున్న ధనం కలకాలం
ఉంచుకోరాదు
మైత్రిలో మోసం వలన అయ్యెను ఆర్ధిక నష్టం,
వెనకనుండి దెబ్బ వలన బాధితుడి మనసు
అయ్యెను నష్టం
వ్యాపారంలో వ్యక్తిగత విషయంలో చదువులలో చెయ్యరాదు మోసం,
ఏ రంగంలోనైనా గా చెయ్యటం కాకూడదు
ఒక విన్యాసం...

