అనుభవాలు
అనుభవాలు


✓పట్నాలలో వుండే వికృతి అద్భుతాల కన్నా,
పల్లెటూర్లలో వుండే ప్రకృతి అందాలు మిన్న..
✓సందేశాలు లేని కొత్తతరం చిత్రాల కన్నా,
సాంప్రదాయాలు తెలిపే పాతతరం కథలు
మిన్న..
✓అనుబంధాలను గతంగా మార్చే నగరాల
కన్నా,
అనురాగాలను జ్ఞాపకంగా మల్చే గ్రామాలు
మిన్న..
✓కన్నీరు పెట్టించే కపటి ప్రేమ వ్యసనాల కన్నా,
కన్నీరు తుడిచే కన్న ప్రేగు మమకారాలు
మిన్న..