STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

అందం

అందం

1 min
352

ఈ సింగారం 

నా వయ్యారం

ఈ ముస్తాబు 

నా నయగారం

ఈ ఎదురుచూపు 

నా అలంకారం

ఈ కొంటె వలపు 

నా కోడె వయసు

ఈ జుంటి తేనె

నా ఒంటి సొగసు

నీకు గాక వేరెవరికి ప్రియతమా.


Rate this content
Log in

Similar telugu poem from Romance