అందానికి మరో రూపం
అందానికి మరో రూపం
అందానికి మరో రూపం ఉంటుంది
అని నేను ఎప్పుడూ అనుకోలేదు...!!
అది నీ రూపు చూసాక అర్దం అయింది
మరో రూపం కూడా ఉంటుంది...!!
నునులేతా నీ దేహం మరపు రాని
మరచి పోలేనిదే అవుతుంది....!!
తామర పద్మాలు రెక్కలు విప్పుకోని
నీ కనులలో చేరాయి అనుకుంటా....!!
అలా విచ్చుకొని ధోరచూపు సైగలు
చేస్తూ ఉన్నాయి...!!
చందన లేపనాలు నీ దేహానికి పూసారు
అనుకుంటా....!!
ఎలాంటి మచ్చ కూడా లేకుండా ఉంది నీ
చందన సుకుమార మేనుచాయ..!!
మందారం ఎరుపు అంతా నీ పెదాలకే
అంటుకుంది ఏమో అనుకుంటా...!!
అంత ఎర్రగా మెరిసి పోతున్నాయి
మకరందాలు చిలికే పువ్వులా నీ పెదాలూ...!!

