STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

అందాల బొమ్మ ♥️♥️♥️

అందాల బొమ్మ ♥️♥️♥️

1 min
379


అందాల బొమ్మ అపరంజి వమ్మా

నువ్వులేని జన్మ నాకెందుకమ్మా

నీ కొరకే నన్ను పుట్టించే బ్రహ్మా

ఇది నీకేలా నేను వివరించేదమ్మా

సొగసుకే సోకు నేర్పే ఓ చిన్నదానా

నీ నడుము మడతకే మత్తి జారి పోయేనమ్మా

ఓ చూపుతో శృంగారమందించు భామా

ఎన్ని జన్మలయ్న నే వెచ్చెనమ్మా కోపమా ప్రియతమా

వయ్యారామ వరమియ్యవ సింగరామ శృతి చేయవా

వివరంగా విన్నవించి వేడు కొంటినే కలవరమే రేపకుండ కనిక రించవే

సొగసుకే సోకు నేర్పే ఓ చిన్నదానా

నీ నడుము మడతకే మత్తి జారి పోయేనమ్మా

అనుకోని ఆ వేలలో నిన్ను చూసానే కోమలీ

నాకే తెలియని దారిలో నిన్ను చేరిందే నా మది

ఏవేవో కమ్మని కలలు కంటున్నది

వోధన్న నీజాతనే అది కోరి నాది

అవునన్నా కాదన్నా ఇక నువ్వే మరీ

ఆరుదైన ఆ చూపులోvదాగి వున్నయెన్నో వూసులే

ఆపాద మస్తకం తడిమి చూడాలన్న కోరిక

కన్నెలకే వన్నె తెచ్చే నీ అందమే కను మూసిన కనిపించేటి

నీ చిత్రమే మైకం లో మలిచాదమ్మా నీ రూపమే..


Rate this content
Log in

Similar telugu poem from Romance