STORYMIRROR

Dinakar Reddy

Abstract Inspirational

4  

Dinakar Reddy

Abstract Inspirational

అమృత హృదయం

అమృత హృదయం

1 min
377

చిరునవ్వులు సింధూరం కాగా

నీ కళ్ళలోని కరుణ నీలాకాశం రంగు కాగా


నీ కాటుక నలుపులా

నీ మనస్సు తెలుపులా


నీ గాజులు ఎరుపులా

నీ హారం ఆకుపచ్చగా


నువ్వే వనదేవతగా

నా దేవతగా

గులాబీ రంగు సిగ్గు చెక్కిళ్ళలో

పసుపు పచ్చ రంగు నీ చేతుల్లో

రంగు రంగుల పండగ జరుపుకోవా

నీ అమృత హృదయం మురిసిపోగా


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract