అలజడి
అలజడి
కలువ పూలు నిండిన కొలను
ఆశలెన్నో నింపుకున్న ఆమె మనసు
కాలం పడేసిన విషం లాంటి చినుకు
అలజడి సృష్టించెను
ఆమె హృదయమును ప్రశ్నించెను
అలజడి సర్దుకుంది
కానీ ఆమె ప్రేమను ఇంక నమ్మలేదు.
కలువ పూలు నిండిన కొలను
ఆశలెన్నో నింపుకున్న ఆమె మనసు
కాలం పడేసిన విషం లాంటి చినుకు
అలజడి సృష్టించెను
ఆమె హృదయమును ప్రశ్నించెను
అలజడి సర్దుకుంది
కానీ ఆమె ప్రేమను ఇంక నమ్మలేదు.