STORYMIRROR

VENKATALAKSHMI N

Abstract Fantasy Others

4  

VENKATALAKSHMI N

Abstract Fantasy Others

అక్షరం

అక్షరం

1 min
505

అక్షరం"..

నా ఆయుధం

ఆరోప్రాణం


"అక్షరం"..

నా స్వేచ్ఛా విహంగం

మరో లోకం


సంతసంతో

ప్రకృతిని ఆస్వాదిస్తాను..


అభిలాష తో 

అలంకారాలు వర్ణిస్తాను..


కోపంతో

వ్యవస్థ ను కాలరాస్తాను..


తాపంతో

విరహ గీతం రచిస్తాను..


మనసుతో

ఊహాలోకంలో విహరిస్తాను..


అక్షరాల అస్త్రాల తో

సమరం సాగిస్తూ..


నన్ను నేను

మలచుకుంటాను...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract