అక్షరాలు రూపం
అక్షరాలు రూపం
ఎంత రాశానో గుర్తు లేదు
ఎం రాస్తున్నానో అంతుచిక్కడం లేదోయ్!!
రాస్తున్నా మదిలోనో భావాలన్నీ
అక్షర రూపమే ఇస్తూ.......
గుర్తుకువచ్చే నీ తలపులన్నీ
నా మది పిలుపులుగా ....
పదాల అల్లికలలో పొందుపరుస్తూన్నా...
.... సదా నీ ధ్యానమై....

