Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

T. s.

Classics Others

3  

T. s.

Classics Others

అక్షరాలకో దరఖాస్తు

అక్షరాలకో దరఖాస్తు

1 min
7


అక్షరాలకో దరఖాస్తు..

పొలమారిన జ్ఞాపకాలను పోగేయడానికి

నేడు అసత్యం ముందు సత్యం తెలపడానికి

అక్షరాలకో దరకాస్తు..

మనసును మాటల ఈటెలతో, చేతల తూటాలతో

పొడిచి చంపేవాళ్ళ కోసం ఎదురు నిలిచి పోరాడటానికి

అక్షరాలకో దరకాస్తు..

బందించే బంధనాల నుంచి

స్వేచ్ఛ కోసం విప్లవ బావుటా ఎగరేయడానికి

అక్షరాలకో దరకాస్తు..

ఆలోచనలన్నీ అక్షరాలలో సమ్మేళనం అయి ఆహుతి అవ్వాలని

అక్షరాలకో దరకాస్తు..


Rate this content
Log in

Similar telugu poem from Classics