STORYMIRROR

T. s.

Romance Classics

3  

T. s.

Romance Classics

నీ కోసం

నీ కోసం

1 min
12

నీతో గడిపే 

ప్రతి దినం ఒక

కొత్త అనుభూతుల

ప్రేమోదయం..

నీ గురించి ఆలోచించే

ప్రతి సమయం ఒక

మంచు తెమ్మెరల

సమీరం..

నీతో నడిచే

ప్రతి అడుగు

జావళీల నృత్యం..

నీకోసం పలికే 

నా ప్రతి మాట

ప్రేమ పల్లవుల సంగీతం..

నీకోసం వస్తూ

ప్రతి ఉదయం చెపుతాను

ఈరోజు మళ్ళీ కొత్తగా 

జీవితం మొదలవుతుందని..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance