అజ్ఞ్యానము
అజ్ఞ్యానము
అజ్ఞ్యానపు చీకటి పై వెయ్యి విద్య మంత్రం
అనాగరిక జీవులకిది వెలుగు నిచ్చు తంత్రం
విద్య తోటి పదును పెట్టు మెదడు అనేది యంత్రం
అందులోని హాయినంత చేసుకోరా సొంతం !!
అజ్ఞ్యానపు చీకటి పై వెయ్యి విద్య మంత్రం
అనాగరిక జీవులకిది వెలుగు నిచ్చు తంత్రం
విద్య తోటి పదును పెట్టు మెదడు అనేది యంత్రం
అందులోని హాయినంత చేసుకోరా సొంతం !!