Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

jagjit singh

Abstract

4  

jagjit singh

Abstract

అగాధం

అగాధం

1 min
270


ఒకవైపు ఆకాశం మరోవైపు లోతైన సముద్రం :- మథ్యలొ ఉంది అగాధం :- 

మరి జీవితం అన్నావు?. 

కేన్వాస్ని తగలించావు, ఏదేదో రంగులును పామేశావు నలుపు, తెలుపు ఎరుపు, ఇంకా ఏదో మథ్యలోని రంగులు :- దాన్ని పేయింటింగ్ అంటున్నావు :- 

నాకా పేయింటింగ్ అర్థం కావడం లేదు :- 

సో, అది జీవితం అయి ఉంటుంది :- 

అవునూ, 

ఇంతవరకు నాతో మాట్లాడింది ఎప్పటిలా నాకు నేనేనా లేక నాకు నమ్మకం లేని నువ్వా. 

టూమచ్. 



Rate this content
Log in