STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

అధ్యయనం

అధ్యయనం

1 min
280


సమయాన్ని మించిన కాలం...

గమనాన్ని మించిన పయనం...


హృదయాన్ని మించిన నేస్తం...

గేయాన్ని మించిన కావ్యం...


జీవితాన్ని మించిన పాఠం...

అనుభవాన్ని మించిన అవసరం...


బంధాన్ని మించిన అనుబంధం..

ఆనందాన్ని మించిన విషాదం..


గతాన్ని మించిన గాయం...

జ్ఞాపకాలాన్ని మించిన మాయాజాలం..


విరహాన్ని మించిన గరళం...

ప్రణయాన్ని మించిన ఔషధం..


ఇదియే జీవన మనుగడకి ఒడిదుడుకుల అధ్యయనం...

 అవధులలేని అరోధాలకు అనకట్టవేసే నూతన మాధ్యమం ...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational