STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

అచ్చ తెలుగు మిథునం

అచ్చ తెలుగు మిథునం

1 min
293

కొంచెం సింగారం ఆమెది 

దాన్ని అభిమానించే శృంగారం అతనిది

ఆమె లేత పారాణిని అతను ముద్దాడి

దశాబ్దాలు గడిచాయా


అయినా ఒకరంటే ఒకరికి బోర్ కొట్టలేదు

మిథ్య పోయింది వయసుతో

దాంపత్యం అంటే ఖచ్చితంగా మంచి స్నేహమే

అని చెబుతూ ఉన్నారు

ఈ అచ్చ తెలుగు మిథునం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract