STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఆశ

ఆశ

1 min
346


పూవుల్లో పరిమళాన్ని పరిచయమే చేశావు

తారల్లో మెరుపులన్నీ దోసిలిలో నింపావు

మబ్బుల్లో చినుకులన్నీ మనసులోన కురిపించావు

నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావుగా

నీ జ్ఞాపకాలాన్ని ఏ జన్మలోనైనా

నే మరువలేనని నీతో చెప్పాలని చిన్ని ఆశ...


Rate this content
Log in

Similar telugu poem from Romance