STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Classics

4  

SATYA PAVAN GANDHAM

Classics

ఆశ

ఆశ

1 min
159

ఆశయ సాధనలో కలిగే ఆశలు !

ఆశల వల్ల కలిగే ఆలోచనలు !!


ఆలోచనలకి చేజారిన అవకాశాలు !

అవకాశాలు కోల్పోయిన ఆవేశం !!


ఆవేశానికి దరిచేరని ఆత్మీయులు !

ఆత్మీయుల సలహా లేని అనుభవం !!


అనుభవం కరువైన అవివేకం !

అవివేకంతో ఏర్పడిన అలసట !!


అలసటతో పుట్టిన ఆకలి !

ఆకలికి అడ్డొచ్చిన ఆత్మాభిమానం !!


                   ✍️సత్య పవన్ సతీష్ ✍️



Rate this content
Log in

Similar telugu poem from Classics