STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

ఆమని వెన్నెల

ఆమని వెన్నెల

1 min
4

ఆమని వెన్నెల మీటితే అది ఏ రాగం


కొమ్మన కోయిలలు వరసన పాడితే అది ఏ రాగం


మల్లెలు ఒకటిగా కూర్చితే అది ఏ రాగం


జాజులు తీగల అల్లుకుంటే అది ఏ రాగం


మకరంధం మందారం ఒకటైతే అది ఏ రాగం


ఆడపిల్ల పట్టూ ,పావడా కట్టుకుంటే అది ఏ రాగం


ఆమని వెన్నెల మీటితే అది ఏ రాగం .......!


నెయ్యి తేనె కలగలిసిపోతే అది ఏ రాగం.


పసుపు, కుంకుమ పక్కన పెడితే అది ఏ రాగం.


ఆకు, వక్క తాంబూలము చుడితే అది ఏ రాగం


ఆమని వెన్నెల మీటితే అది ఏ రాగం


కొమ్మన కోయిలలు వరసన పాడితే అది ఏ రాగం


మల్లెలు ఒకటిగా ఒకటిగా కూర్చితే అది ఏ రాగం.||



Rate this content
Log in

Similar telugu poem from Romance