ఆమె ప్రేమ
ఆమె ప్రేమ
ఆమె ప్రేమ సముద్రమంత..
ఆమె కోపం కెరటంలా..
ఆమె మనస్సు సముద్రలోతే..
ఆమె బాధ సుడిగుండంలా..
ఆమె ఇష్టం సముద్ర విస్తీర్ణంలా..
ఆమె అమాయకత్వం ముత్యంలా..
ఆమె ధైర్యం శంఖ నాదంలా..
ఆమె ఆలోచన గుండ్రపు రాళ్ల సహనమంతా..
ఆమె ఆడేసుకునే ఇంకో చేపపిల్లే..

