STORYMIRROR

Premakishore Tirampuram

Drama

3  

Premakishore Tirampuram

Drama

ఆలోచనలను అదుపులో పెట్టుకో....

ఆలోచనలను అదుపులో పెట్టుకో....

1 min
197

చెడు ఆకర్షించి మంచిని దూరం చేయడం నీ మనసు లక్షణమోయి!

నీ ఆలోచనలను బట్టి నీ వ్యక్తిత్వము నిర్మితంమవుతోందోయి!!

వినఓ మనిషి! ఇది విన ఓయి!

నీ మనసు స్థితిగతులను నీవు జరగఓయి !!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama