ఆకాశవాణి సమస్యాపూరణం
ఆకాశవాణి సమస్యాపూరణం

ఆకాశవాణి వారి సమస్య ...
కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో
హరిహరప్రియమైనమాఘమహాత్మ్యమున్ మదినెంచుచున్
తరుణులెల్లహరీ!శివా!యని తన్మయత్వమునందుచున్
తరలివచ్చిరిపూజఁజేయగ తల్లిలక్ష్మినిమాతశాం
కరిని వేడిరి భాగ్యమిమ్మని కాంతలందరు భక్తితో