కలలోనూ వినిపించెనే కమ్మని సంగీతంలా కలయికకోసం హృది మారాం చేసే గీతంలా కలలోనూ వినిపించెనే కమ్మని సంగీతంలా కలయికకోసం హృది మారాం చేసే గీతంలా
కుందనపు బొమ్మగ కనిపించినది నీవేనా అందమైన మైనాగా ఆకర్షించినది నీవేనా కుందనపు బొమ్మగ కనిపించినది నీవేనా అందమైన మైనాగా ఆకర్షించినది నీవేనా