ఆడపిల్ల..
ఆడపిల్ల..
ఈ మానవ సమాజంలో
ఆడపిల్లకు నువ్వు ఎంత
విలువ ఇస్తే అంత మంచి
జరుగుతుంది..,.
ఆడపిల్ల కన్నీటి శోకం వల్ల
అన్నాడు మహాభారతం లో
కురుక్షేత్రమే జరిగింది....
ఇప్పుడు ఆడపిల్లను మనం
బాద పెడితే ప్రళయం రూపంలో
మనల్ని ముంచేస్తుంది ప్రకృతి....
ముఖ్యంగా ఆడపిల్ల ను చిన్న చూపు
చూడటం తక్కువ చేసి మాటలాడటం
ఆపండి.....
... సిరి ✍️❤️

