STORYMIRROR

Challa Sri Gouri

Inspirational Others Children

4  

Challa Sri Gouri

Inspirational Others Children

ఆచార్యదేవోభవ

ఆచార్యదేవోభవ

1 min
464

 గురువే చూపును నిశ్చిత మార్గం

 వారి వాక్కు మనకు దిశానిర్దేశం

 గురువే జ్ఞాన జ్యోతి కి మూలం

 లేకుంటే వ్యాపించును అజ్ఞానాంధకారం

 గురువును అనుసరించే శిష్యుని జీవితం చరితార్థం

 కావున మనందరం అవుదాం గురువుల అనుచరులం. 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational