STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఆ కధ

ఆ కధ

1 min
237

అంతమేలేని ఆర్బాటమై

కంటపడుతుంది


చూడకనే వదిలేస్తుంటే

మరలా కంటపడుతుంది ఆకధ


వద్దంటుంటే ముందుంటుంది ఆవ్యధ


పరువుఅంటూ పయనం నాది

 కానీ పలచన చేస్తూ


నా ఉసురు తీస్తుంటే జీవించేదెలా


Rate this content
Log in

Similar telugu poem from Romance