STORYMIRROR

Challa Sri Gouri

Abstract Inspirational Others

4  

Challa Sri Gouri

Abstract Inspirational Others

చరిత్ర-మన ఉజ్వల భవితకు నిర్మాత

చరిత్ర-మన ఉజ్వల భవితకు నిర్మాత

1 min
297

నిన్నటి మొన్నటి గొప్ప కథలు

భవిష్యత్తుకు చూపే బాటలు

ప్రతి అడుగులోని తప్పిదములు

రేపటికి గొప్ప అనుభవాలు

సంస్కృతి, సంప్రదాయాల ఆనవాళ్లు

ప్రతి ఒక్కరిలో పెంచేను నా అనే భావములు

ప్రతి కథ పంచే నీతులు

తప్పుడు ఆలోచనలకు కావా అడ్డుకట్టలు

క్షణక్షణం మదిలోరేగే ఆందోళనలు

చరిత్ర నుంచి వచ్చే జవాబులు

రేపటి కలలకు వేసేను పునాదులు

చెడు తలంపులకు కావా సమాధులు

చరిత్రను గౌరవిద్దాం

ఆ అనుభవాలను ఆస్వాదిద్దాం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract