STORYMIRROR

THOUTAM SRIDIVYA

Fantasy Inspirational

4  

THOUTAM SRIDIVYA

Fantasy Inspirational

"అందమా.."

"అందమా.."

1 min
335

ప్రకృతి అందం పచ్చని చెట్టు ,పూలతో తెలుస్తుంది..

చంద్రుడి అందం నిండు పౌర్ణమి రోజున కనిపిస్తుంది.....

సూర్యుని తోలికిరణపు అందం

భూమిపైన పడ్డ క్షణాన కనిపిస్తుంది...

నేటి సమాజపు అందం శబ్ధ తరంగాలు చేస్తూ తన గమ్యన్నికై,పరుగు పెడ్తున్నపుడు కనిపిస్తుంది...

కానీ మనిషి అందం ,ఆనందం..

సంతోషంతో వెలుగుతున్న కన్నులు ...

చిరు బాధ కూడా లేని చిరునవ్వును చూస్తే కానీ తెలీదు,

అందం అంటే పైకి కనిపించే రంగులు కావు;

మనసుకు మాత్రమే కనిపించే ఒక అందమైన భావనా అని!!!..


Rate this content
Log in

Similar telugu poem from Fantasy