STORYMIRROR

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Fantasy

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Fantasy

ద్విపదలు

ద్విపదలు

1 min
461

 ద్విపదలు

-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


112. జ్ఞాపకాలొక్కటి చాలు...!

వయసు మీరినా బాల్యంలోకి తీసుకుపోవడాన్కి...!!


113. గిరి గీసుకోవాల్సిందే మనసుకు...!

నువ్వు తలపుకు రాకూడదంటే...!!


114. నీ కన్నీటి అలలేనేమో..!

నా కనులతీరానికొచ్చి తాకుతున్నాయంటే...!!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Fantasy