STORYMIRROR

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Fantasy

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Fantasy

ద్విపదలు

ద్విపదలు

1 min
473


 ద్విపదలు

-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


109. భావాలు పలకట్లేదు...!

మౌనవించిందేమో మనసు...!!


110.నువ్వుంనందుకే మనసున...!

తన్మయిస్తున్నా ప్రతీక్షణం...!!


111. జల్లెడ పట్టాల్సిందే జ్ఞాపకాల్ని...!

మనసునున్న విషాదాల్ని వేరుచేయాలంటే...!!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Fantasy