STORYMIRROR

Pokala Radhika

Fantasy

4  

Pokala Radhika

Fantasy

శీర్షిక::నా మనసు

శీర్షిక::నా మనసు

1 min
627

నా నీడ ఈ రేయి లో

రూపం లేని శిల్పం.

రవి నీడలో

స్వచ్ఛమైన బంగారు శిల్పం

నదిలో మెరిసే 

హంసరూపశిల్పం

ప్రేమలో మురిపించే

వెన్నలలో మల్లెపువ్వుల శిల్పం 

నా మనసున నిలిచిన

నా దేవి ప్రతిరూప శిల్పం



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Fantasy