Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.R.N.SHEELA KUMAR

Fantasy

4.5  

Dr.R.N.SHEELA KUMAR

Fantasy

రాజీ జీవితం

రాజీ జీవితం

1 min
350


ఆమె జీవితం ఓ రాజీ జీవితం

పదహారెళ్లలో తల్లితండ్రుల మాటలతో రాజీ

ఇరవైఏళ్లలో ఈ సమాజం తో రాజీ

చదివే కాలంలో ఎవరు ఏమంటారో అనే రాజీ

ఆమె జీవితమే రాజీ

ఇరవై మూడేళ్లలో కల్యాణ వేదికపై రాజీ

తల్లిగా మారిన తరుణంలో పిల్లలకై రాజీ

ఇక స్త్రీ కి ఎక్కడయ్య ఉంది ఆత్మ విశ్వాసం

అణగదొక్కే ఈ సమాజంలో

స్త్రీ?? ఓ ప్రశ్న్వార్ధకమే 


Rate this content
Log in

Similar telugu poem from Fantasy