Nanduri Hari Priya
Tragedy
గుండే లోతులో భారం ఏదో
కళ్ళలో నా తెలుస్తున్నది
గాయా పడ్డ గుండే ఏమో
గాణం లో నా పంచుతున్నది
గిరి గీసి ఉంచాను
నాలోని నిశబ్ధాని
తెరలేపి చూడొద్దు
నా లోపల గాయమెంటని
మౌనం లో దాచాను
కారుతున్నా కన్నీరునీ
నాలో నే మిగిలాను
ప్రేమిస్తే ఎంతే ననీ....
ఓ కల
రహస్యం
నాన్న...
నా భారత దేశం
శ్వాస..
గాయం
జ్ఞాపకం
అందాల బొమ్మ
వెళ్ళిపోయా...
ప్రాణం లేని బ...
కనులు మూసినా తెరచినా మరపురాదు కన్నీరు వరదలై పారినా కరిగిపోదు కనులు మూసినా తెరచినా మరపురాదు కన్నీరు వరదలై పారినా కరిగిపోదు
సూర్యుడు ఆకాశంలో విజృంభిస్తున్నాడు ఉదయం నుండే నల్లాల్లోని నీళ్లు సూర్యుడు ఆకాశంలో విజృంభిస్తున్నాడు ఉదయం నుండే నల్లాల్లోని నీళ్లు
విథి వంచితుడైన ఒక తమ్ముడు అందరి చేత కీలుబొమ్మైనాడు విథి వంచితుడైన ఒక తమ్ముడు అందరి చేత కీలుబొమ్మైనాడు
కాలానికి ఎప్పడూ లేదు ఆద్యంతం, ప్రతి ఘటన సాక్ష్యం తనకే సొంతం కాలానికి ఎప్పడూ లేదు ఆద్యంతం, ప్రతి ఘటన సాక్ష్యం తనకే సొంతం
ఏ విరబూసిన మల్లెలు చూసినా నీ సిరినవ్వుల దొంతరేమోననే ఆశ ఏ విరబూసిన మల్లెలు చూసినా నీ సిరినవ్వుల దొంతరేమోననే ఆశ
నాగలి, కాడెద్దులు కుదువ పెట్టి నాగలి, కాడెద్దులు కుదువ పెట్టి
నీ కాళ్లపై నన్ను నిలబెట్టి నడిపించావు నీ భుజాలుపై నన్ను కూర్చోబెట్టి పరిగెత్తావు నీ కాళ్లపై నన్ను నిలబెట్టి నడిపించావు నీ భుజాలుపై నన్ను కూర్చోబెట్టి పరిగ...
ఏమని చెప్పను ఎందుకు నువ్వు నాతో మాటాడవంటే ఏమని చెప్పను ఏమని చెప్పను ఎందుకు నువ్వు నాతో మాటాడవంటే ఏమని చెప్పను
జీవుల మూగ బాధ జీవుల మూగ బాధ
కోతి కొమ్మచ్చులు ఎంతసేపు ఆడేవారో? ముసలాళ్ళంతా నా నీడన కోతి కొమ్మచ్చులు ఎంతసేపు ఆడేవారో? ముసలాళ్ళంతా నా నీడన
కొండలను తొలుచుకుంటూ సొరంగాలునిర్మించుకుంటూ పచ్చిక బయళ్ళుత్రవ్వుకుంటూ కొండలను తొలుచుకుంటూ సొరంగాలునిర్మించుకుంటూ పచ్చిక బయళ్ళుత్రవ్వుకుంటూ
గడ్డం పెంచిన నువ్వా గొప్ప నామం పెట్టుకున్న నేనా గొప్ప గడ్డం పెంచిన నువ్వా గొప్ప నామం పెట్టుకున్న నేనా గొప్ప
దేశమా ఇది నా దేశమా గురజాడ చెప్పిన ఓ దేశమా మా మనుషుల మొయ్యగలవ ఓ దేశమా దేశమా ఇది నా దేశమా గురజాడ చెప్పిన ఓ దేశమా మా మనుషుల మొయ్యగలవ ఓ దేశమా
ప్రేమ కవిత ప్రేమ కవిత
మనస్సు కలుక్కుమంది నే బాధపడితే చూడలేని వాడివి మనస్సు కలుక్కుమంది నే బాధపడితే చూడలేని వాడివి
మిత్రుడడిగాడు కవిత రాయలేదేమని అన్నింటా 'లేమి' చోటుచేసుకున్న వేళ మిత్రుడడిగాడు కవిత రాయలేదేమని అన్నింటా 'లేమి' చోటుచేసుకున్న వేళ
డబ్బు-పేరు పోయినా నలుగురూ ఎగతాళి చేసినా డబ్బు-పేరు పోయినా నలుగురూ ఎగతాళి చేసినా
మనుషులమధ్య మమతని పెంచి మానసిక దూరాల్ని తుంచి రెండు మనసుల్ని రంజింపచేసి మనుషులమధ్య మమతని పెంచి మానసిక దూరాల్ని తుంచి రెండు మనసుల్ని రంజింపచేసి
ఒంటరిగూటిలో నన్నొదిలి ఎగిరేళ్లావాదిక్కుకి ఏ సంకల్పాల్ని ఒంటరిగూటిలో నన్నొదిలి ఎగిరేళ్లావాదిక్కుకి ఏ సంకల్పాల్ని
రేయింబవళ్లు రెక్కాడితే డొక్కాడికే చాలదురా కన్న వాళ్ళు కనిన వాళ్ళు రేయింబవళ్లు రెక్కాడితే డొక్కాడికే చాలదురా కన్న వాళ్ళు కనిన వాళ్ళు