STORYMIRROR

Challa Sri Gouri

Abstract Inspirational Others

4  

Challa Sri Gouri

Abstract Inspirational Others

కల ఒక తీయని అనుభూతి

కల ఒక తీయని అనుభూతి

1 min
282

ప్రతిక్షణం కలవరం, 

కలల ప్రపంచానికై నిరీక్షణం, 

ఉన్నత శిఖరాలను చేరేందుకు శ్రమించే తత్వం, 

కలల సాకారానికై తపించే హృదయం, 

కల లక్ష్యం ఒకటైన వేళ

లక్ష సిద్దికై వేచిచూసే ఆశయాల మేళ

జీవితమే కలై

కలే జీవితమై

ఆశయాల ఊయలలో

కోరికల కేరింతలలో

సర్దుబాటుల ఆహ్వానాలతో

రాజీ పడని సంకల్పాలతో

సాగే పయనమే జీవితం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract