STORYMIRROR

Challa Sri Gouri

Abstract Inspirational Others

4  

Challa Sri Gouri

Abstract Inspirational Others

ఆనందం ఒక ఔషధం

ఆనందం ఒక ఔషధం

1 min
247

చిరునవ్వులను ప౦చే స్నేహితులు

ఆనందాన్ని పంచే ఆప్తులు

ఎల్లప్పుడూ మనపై చూపే అభిమానం

మన ఎదుగుదలకు చూపెను మార్గం

ఎలాంటి కష్టానికైనా సమాధానం

కాదా నీ హాస్యం

ఎంతటి బాధలకైనా ధైర్యం

పంచదా నీ మందహాసం

అందుకే ఎప్పుడూ నవ్వుదాం

మన చిరునవ్వులతో అందరి జీవితాల్లో ఆనందపు వెలుగులు నింపుదా౦


Rate this content
Log in

Similar telugu poem from Abstract