బంధం
బంధం
నీకు కష్టం వస్తే కన్నీరు తుడిచేది బంధం
నీకు బాధ కలిగితే ఆనందం పంచేది బంధం
నీ దారి ముళ్ల బాట ఐతే రహదారి చేసేది బంధం
మనసు వీడనిది బంధం
మమతా చూపేది బంధం
నీకు తోడు గా ఉండేది బంధం
నిన్ను నీడలా వెంటాడేది బంధం
నీ వెంట వుంది నిన్ను నడిపేది బంధం
మనుషులు దూరం గా వున్న
ఆలోచనలు పంచుకుని
ఆనందం గా ఉండేది బంధం