STORYMIRROR

Challa Sri Gouri

Abstract Inspirational Others

4  

Challa Sri Gouri

Abstract Inspirational Others

తపన- విజయానికి సోపానం

తపన- విజయానికి సోపానం

1 min
267

అడుగడుగునా రేపటికై పోరాటం, 

ప్రతిక్షణం నేర్చుకునే ఆరాటం, 

మన అభివృద్ధి మన లక్ష్యం, 

మన భవిష్యత్తుకై మనం పడే కష్టం, 

ఏది సాధించాలన్నా, 

ఏ గమ్యాన్ని చేరుకోవాలన్న, 

ఎలాంటి కష్టాన్ని ఎదిరించాలన్న, 

ఎలాంటి ఇష్టాన్ని త్యాగం చేయాలన్నా,

ఉండాలి మనలో దృఢ సంకల్పం. 

ఎలాంటి సమయంతోనైనా పోరాడగలిగే ధైర్యం, 

ఎలాంటి అవరోధాలనైనా ఎదిరించే తత్వం, 

చేరువచేసేను నీ గమ్యం, 

ఎందుకంటే అనంత విజయం నీకు సాధ్యం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract