రైతు వేదన
రైతు వేదన
ఎవరు లేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు అంటారు కదా మరి రైతు కి ఎవరు దిక్కు....
ఎండ వాన అని లెక్క చేయక పండించిన పంట ఇలా వాన పాలు చేస్తే రైతు ఎవరి తో తన భాదను చెప్పుకోవాలి..
పెద్ద పెద్ద క్రికెట్ స్టేడియం లు నిర్మించడం కాదు రైతు కోసం పెద్ద పెద్ద గోదాం లు నిర్మించాలి.
క్రికెట్ స్టేడియం లో చిన్న చినుకు పడగానే కవర్స్ వేయడానికి ఉంటాయి కానీ రైతు పండించిన పంటను కాపాడుకోవడానికి ఎమ్ ఉండవు.....
ఏ దిక్కు లేని రైతు కి చివరికి ఉరి తాడే దిక్కు అవుతుంది....
