Naveen Surya

Abstract Others

2.0  

Naveen Surya

Abstract Others

ఓపిక

ఓపిక

3 mins
462



నాకు LinkedIn connections లో two year's back lockdown time technical discussions లో ఒక NRI from Australia citizen connect అయ్యారు... Good techinical expect ఆయన... Mid 50's లో ఉన్నారు.. weekends good technical discussions చేసే వాళ్ళం... ఆస్ట్రేలియా లో సెటిల్ అయ్యి ఒక 30 year's అవుతుంది అనుకుంటా.. అక్కడే ఒక software company నీ రన్ చేస్తున్నారు.. 


After COVID-19 three years తరువాత 2022 మార్చ్ లో ఇండియా కి వస్తున్నాను... వీకెండ్ dinner కి మీట్ అవుదాం అని two months బ్యాక్ చెప్పినట్టు.. India వచ్చిన తరవాత లాస్ట్ వీకెండ్ వాళ్ళ ఇంటికి డిన్నర్ కి 7 PM కి ఇన్వైట్ చేశారు... 


ఆయన చెప్పినా టైం కన్న ఒక 30 minutes ముందే వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యాను... వాళ్ళ ఇల్లు ఎక్కడో Hyderbad outskirts లొ విల్లా... " బయట రిలేటివ్ దగ్గరా ఉన్నాను.. ఒక 30 minutes wait చేయండి నరేశ్ గారు వస్తాను apologies for the inconvenience " అన్నారు... " It's okay sir, no issues " అన్నాను ... 


టైం.. 7 PM అయింది... 8 PM అయింది.. 8:30 PM అయింది.. ఆయన ఇంకా రాలేదు.. weekend అవడం వలన ఎక్కడైనా ట్రాఫిక్ లో చిక్కుకున్నారు అనుకున్న.. మళ్ళీ కాల్స్ or మెసేజ్ చేయలేదు.. 9 PM అయ్యింది.. 


నేను అక్కడే road మీదే నుంచుని వెయిట్ చేస్తూ ఉన్నాను.. నాకు కాళ్ళు పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి... 2 1/2 hour's అయింది నేను వచ్చి... మెల్లగా ఇరిటేట్ స్టార్ట్ అయ్యింది... బ్యాక్ పెయిన్ కూడా... Outskirts వలన దగ్గర్లో restaurants.. coffe shops ఏమి లేవు.. కాసేపు ఏవో technology article's చదివాను.. వర్క్ చేద్దాం అంటె lappy తీసుకుని వెళ్ళలేదు.. కాసేపు friends తో కాల్స్ మాట్లాడను.. సాంగ్స్ విన్నాను.. ఇంకా.. sir రాలేదు...9:30 PM అయ్యింది .. వచ్చి 3 hour's అవుతుంది.. Ego స్టార్ట్ అయ్యింది.. నేను ఎంటి.. ఇలా road మీద waiting ఎంటి అని.. X మెంబెర్స్ employees నీ maintain చేసే software కంపెనీ ఉంది నాకు .. అని ఏవేవో ఆలోచనలు... కోపం... ఇరిటేషన్.. భాద... అసహనం.. కాళ్ళు చేతులు నొప్పులు.. డైలీ డిన్నర్ టైమ్ కూడా అయిపోయింది... చాలా కోపం.. భాద.. irritation పెరిగిపోతోంది... పేదల చివర వరకు వచ్చిన కోపాన్ని అణిచి.. అలాగే ఉన్నాను 9:45 PM road empty అయింది... ఏవేవో ఆలోచనలు... అయినా ఆ కోపాన్ని అణిచి అలాగే నుంచుని ఉన్నాను.. 10 PM వరకు వెయిట్ చేద్దాం రాకపోతే వెళ్ళిపొదాం.. అని డిసైడ్ అయ్యాను.. 3 year's తరవాత ఇండియా కి వచ్చారు కదా... బిజీ గా ఉన్నారేమో అనుకున్నాను.. 


10 PM కి కాల్ వచ్చింది... " జస్ట్ రీచ్ అయ్యాను... ABC విల్లకి రండి నరేశ్ గారు, apologies for the delay " అన్నారు... కోపాన్ని.. భాదను.. irritation నీ పంట్టి కింద అణిచి నవ్వుతూ లోపలకి వెళ్ళాను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు.. 


డిన్నర్ అయ్యక తరవాత 11 PM start అయిన conversation morning 4 AM వరకు కంటిన్యూ అయింది... లైఫ్.. Techinical.. కాలేజ్ లైఫ్... పాలిటిక్స్.. ఫ్యూచర్ ప్లాన్స్.. ఫ్యామిలీ విషయాలు... Technology.. స్టార్టప్ ఇంకా చాలా వాటి మీద చాలా మంచి హెల్తీ అండ్ matured discussions అయ్యాయి... 

 

ఒక మంచి మెంటార్ నీ లైఫ్ లో మీట్ అయ్యాను అని.. ఆ 3 1/2 hour's అనుభవించిన నరకం.. అలోచలనల సంఘర్షణ... Pain అంత పోయింది... అంత సేపు వెయిట్ చేసినందుకు మంచి knowledge వచ్చింది అని సంతృప్తి కలిగింది... 


తొందరలో ఒక Machine learning project కూడా take-up చేయబోతున్నాం


జీవితంలో " ఓపిక.. సహనం ... ఎమోషన్స్ కంట్రోలింగ్... " అనేది చాలా అవసరం .. ఎప్పుడు ఎక్కడ ఎలా లైఫ్ టర్న్ అవుతుందో చెప్పలేం... 


" Learning patience can be a difficult experience, but once conquered, you will find life is easier " 



Rate this content
Log in

Similar telugu story from Abstract