Naveen Surya

Action Crime Thriller

4.7  

Naveen Surya

Action Crime Thriller

ఎవరు - 3

ఎవరు - 3

2 mins
362



టెక్నీషియన్ సురేష్ : హలో సార్ ! మీతో వ్యక్తిగతంగా మాట్లాడాలి . భూషణ్ గారి హత్య కి సంబందించిన విషయం ఒకటి మాట్లాడాలి 

Someone : వస్తున్నాను 

----------------------------

రంగయ్య : సార్ నాకో విషయం గుర్తుకు వచ్చింది . భూషణ్ గారు

చనిపోవడానికి ముందు బయటకి వెళ్ళాడు 

Someone : ఎక్కడకి వెళ్ళాడు .నీకు ఏమైనా చెప్పాడా 

రంగయ్య : తెలీదు సార్ చెప్పలేదు . కానీ బాగా కంగారు గా ఉన్నారు

Someone : మీరు అడగలేదా

రంగయ్య : అప్పుడప్పుడు కంగారు గా కనిపిస్తారు . ఎప్పటి లాగే ఆరోజు కూడా ఉన్నారు ఏమో అనుకున్నాను 

Someone : నేను చూసుకుంటాను . నువ్వు ఎక్కడ చెప్పొద్దు 

--------------------------

( ఫోన్లో 📞📞📞 ) 

DSP : ఎంటి రంజిత్ ఏమి తెలిసింది 

రంజిత్ : సార్ నాకు మన SP మల్లిఖార్జున్ మీద అలాగే మినిస్టర్ గారి మీద అనుమానం ఉంది సార్ 

DSP : మళ్ళీ చెప్పు

రంజిత్ : అవును సార్ .

DSP : అస్సలు మినిస్టర్ ఈ కేస్ లోకి ఎప్పుడు వచ్చాడు 

రంజిత్ : సార్ విషయం ఏంటంటే భూషణ్ గారు అలాగే SP మల్లిఖార్జున్ ,మినిస్టర్ అలాగే సురేంద్ర వ్యాపారాల్లో భాగాలు ఉన్నాయి సార్ , నేను ఏమి అనుకుంటున్నాను అంటే ఒకటి నలుగురు పార్టనర్స్ మధ్యలో తగాదాలు అయినా రావాలి లేదంటే 

నలుగురికి కామన్ శత్రువు ముఖేష్ అయ్యుండాలి , నాకు తెలిసి భూషణ్ ఫామ్ హౌస్ కి సురేంద్ర వెళ్ళినప్పుడే ఏదో జరిగి ఉండాలి 

DSP : ఎంటి భూషణ్ ఫాంహౌస్ కి సురేంద్ర వెళ్ళాడా !!! కానీ భూషణ్ బళ్ళారి నుండి వచ్చిన విషయం ఎవరికి తెలియదు అని రంగయ్య చెప్పాడు కదా 

రంజిత్ : అవును సార్. మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది , కన్ఫర్మేషన్ కావాలి 

DSP : ఇంతకీ భూషణ్ ఫాంహౌస్ కి సురేంద్ర ఎందుకు వెళ్ళాడో తెలుసుకున్నారా !!!!  

రంజిత్ : నేను , మురళి సార్ & టీమ్ అదే పని లో ఉన్నాం సార్

SP : well Done Mr.రంజిత్ . కానీ మన ఆరోపణలు మన ఎస్పీ మల్లిఖార్జున్ మీద , మినిస్టర్ మీద , అలాగే ఈ నేరం ఋజువు 

 అవ్వలేదు 

రంజిత్ : అయినా భూషణ్ గారి 

------------------------------------

విశ్వనాథం గారు భూషణ్ గారి కాల్ లిస్ట్ నాకు పంపండి . 

------------------------------------

రంజిత్ : సార్ భూషణ్ బళ్ళారి నుండి వచ్చిన సంగతి తన భార్య తో పాటు ఇంకొకరికి తెలుసు సార్ 

DSP : ఎవరా వ్యక్తి .

రంజిత్ : మన ఎస్పీ . మనం అనుమానం తో భూషణ్ గారి పార్టనర్స్ నీ ఎంక్వైరీ చేశాం కానీ మన ఎస్పీ కూడా ఇక్కడకి వస్తాడు అన్న సంగతి మనం మర్చిపోయాం 

DSP : నమ్మలేక పోతున్నాను

రంజిత్ : అంతే కాదు సార్ , సురేంద్ర నుండి భూషణ్ కి ఎలాంటి కాల్స్ రాలేదు 

DSP : ఆరోజు కచ్చితంగా భూషణ్ నీ కలవడానికి ఒకరు వచ్చారు అది సురేంద్ర నా లేదంటే SP నా అన్నది మనం తెలుసుకోవాలి

రంజిత్ : సురేంద్ర డెత్ రిపోర్ట్స్ వస్తే కానీ మనకి ఎలాంటి సమాచారం దొరకదు 

DSP : సరే రంగయ్య ఎవరో వస్తున్నట్లు చూసాను అన్నాడు , మరీ వెళ్ళింది చుసాడో లేదో కనుక్కో , SP లేదా సురేంద్ర వచ్చి వెళ్ళాక

భూషణ్ బయటకి ఎందుకు వెళ్ళాడో కూడా కనుక్కో , వెళ్లి ఎంత సేపటికి వచ్చాడు అన్నది కూడా తెలుసుకో

రంజిత్ : అలాగే సార్ , నేను మీకు కావలసిన అప్డేట్ ఇస్తాను 📞📞📞📞

మురళి: రంజిత్ , భూషణ్ బళ్ళారి నుండి వచ్చాక డైరెక్ట్ గా ఫాంహౌస్ కి వెళ్ళాడా !!! ఒకవేళ డైరెక్ట్ గా ఫాంహౌస్ కి వెళ్తే ఒక్కడే వెళ్ళాడా !!! ఒకవేళ డ్రైవర్ గనక ఉంటే మరీ అతను ఎక్కడ !!!!

రంజిత్ : కనుక్కుందాం సార్ 

మురళి : సరే పదా !!! ఇక మొదలుపెడదాం 



Rate this content
Log in

Similar telugu story from Action