Naveen Surya

Horror Fantasy Thriller

2.1  

Naveen Surya

Horror Fantasy Thriller

మెసేజ్

మెసేజ్

2 mins
242


రాత్రి 11 : 30నిమిషాలకి 


ఇప్పుడే ఆఫీస్ అయిపోయింది , బయటకి వచ్చి కార్ స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరాను ఇంతలో ఒక మెసేజ్ పెట్రోల్ అయిపోతుంది కొట్టించుకో అని 


చదివాక ,, ఎవరికో పంపబోయి నాకు పంపించి ఉండొచ్చు అనుకున్నాను చూస్తే Unknown Number , కానీ నిజంగానే డీజిల్ తక్కువగా ఉంది

ఇంతకు ఎవరు మెసేజ్ చేస్తున్నారు అని ఆలోచిస్తూ 

అలా కాస్త దూరం వెళ్ళాక మరో మెసేజ్ 


పక్కనే పెట్రోల్ బంక్ ఉంటుంది వెళ్లి కోట్టించుకో అని 

మళ్ళీ ఆలోచిస్తూ బంక్ దగ్గరకి వెళ్లి కొట్టించుకుని సర్లే ఎవరో అట పట్టిస్తున్నారు , కార్ లో ఉదయం కొలీగ్స్ ఎక్కినప్పుడు డీజిల్ తక్కువగా ఉండటం చూసి ఉండొచ్చు , నేను ఇదే దారిలో వస్తాను అని విషయం కూడా వాళ్ళకి తెలుసు , కాబట్టి కొలీగ్స్ అయి ఉంటారు ఇలా ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ ఇంకో మెసేజ్ 


మీ ఇంటికి వెళ్లకు , ఫ్రెండ్ ఇంటికి వెళ్లు ,, ఇంకా లాభం లేదని కొలీగ్స్ కాల్ చేసి తిడదాం అనుకుంటే బ్యాలెన్స్ లేదు అని ఇంకో మెసేజ్ గాప్ లేకుండా రెండవ మెసేజ్ చూడాలా వద్దా అని తటపటాయిస్తూ ఓపెన్ చేసే

తర్వాత స్టాప్ లో నేను నిలబడి ఉంటాను నన్ను ఎక్కించుకో అని ,,, నేను అప్పుడే అనుకున్న ఇది నా కొలీగ్స్ చేసిన పనే అయి ఉండొచ్చు అని కార్ లేదంటే బైక్ బ్రేక్ డౌన్ అయి అగి ఉంటారు అనిపించింది 

ఈ గాప్ లో ఆడుకుందాం అనుకున్నాడు కానీ ఎవరైనా ఈ టైం దాకా ఎందుకు ఉంటారు , సరే ఎక్కడైనా ఆగి పని చూసుకుని మధ్యలో స్ట్రక్ అయ్యారు ఏమో సర్లే చూద్దాం అనుకుంటూ ముందుకి పోనిచ్చాను 


వెళ్లి చూస్తే బస్టాండ్ లో నిజంగానే నా ఫ్రెండ్ ఉన్నారు అక్కడే నిలబడి నన్ను చూస్తూ నవ్వుతున్నారు ,,, నేను భయపడి పోయాను ,, కార్ ఆపకుండా ముందుకి వెళ్తున్నాను 


 1 year కింద ప్రమాదం లో చనిపోయిన నా ఫ్రెండ్ ఎలా బ్రతికింది ,ఇంతకీ ఆమె దయ్యమా , మనీషా , బ్రతికి ఉందా , ఛాన్స్ హే లేదు , అంత్యక్రియలు దగ్గర ఉండి జరిపించాను , ఆత్మ అయితే నాతో ఏదైనా చెప్పాలి అనుకుంటే ఇన్ని రోజుల కనపడకుండా ఇప్పుడు ఎందుకు కనపడాలి , బ్రతికి ఉంటే ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నట్లు , బ్రతికి ఉన్నా ఇన్ని రోజుల తర్వాత ఈ పరిస్థితి లో కనపడడం ఎంటి ?? ఏదైతే అది అయింది. మళ్ళీ తిరిగి వెళ్లి చూద్దాం ,చూస్తే అక్కడ ఎవరూ లేరు 


అప్పుడు నాకు కాల్ వచ్చింది, కాల్ ఆన్సర్ చేయకపోయే సరికి ఇంకో కాల్ వచ్చింది """ నా ఫ్రెండ్ దివ్య చనిపోయింది అని """ లేచి చూసే సరికి ఇదంతా కల అని అర్థం అయింది 


జరిగింది నా భార్య కి చెప్తే , ఊరుకోండి మీరు మీ కుళ్ళు జోకులు అంటూ నవ్వేసి వెళ్ళిపోయింది పక్కన కాస్త దూరం లో నేను రాసిన కథ , అది చదివాక అర్థం అయింది ఇది నేను 3 రోజుల కింద రాసిన కథ అని 



Rate this content
Log in

Similar telugu story from Horror