jagadish baikadi

Abstract Classics Inspirational

4  

jagadish baikadi

Abstract Classics Inspirational

ఓ ప్రియా నేస్తం నా కలం ✍️

ఓ ప్రియా నేస్తం నా కలం ✍️

1 min
267


నా కలం నాతో ఇలా అడిగింది

ఓయ్ మిత్రమా...

నాతో నీ స్నేహం ఎప్పటివరకు అని

అప్పుడు నా హృదయం తనకి ఇలా అంది

నేను చితికి చేరేవరకు మన స్నేహం కొనసాగుతుంది

ఓ నేస్తమా అని . 


ఎందుకు అంటావా నా గుండెలొ భాదను నీతో నే దూరం అవుతుంది.

నా ఒంటరి తనానికి ఓ మంచి మిత్రుడివి నువ్వు

నేను నా లా ఉండేది నీతోనే ఓ నేస్తమా..


నటించే మనుషుల మధ్య చెప్పలేని ఎన్నో విషయాలు

నీ నుంచి బయటకు వస్తాయి నా గుండె భారాన్ని తగ్గిస్తాయి.


నీ నుంచి దూరం అయిన క్షణం నేను ఈ ప్రపంచానికి దూరం అయినట్లే ఓ నేస్తమా ...



Rate this content
Log in

Similar telugu story from Abstract