మనసా..మనసా..!💓🌹
మనసా..మనసా..!💓🌹
మనసా...మనసా...!
ఏమిటో ఈ తుళ్ళిoత
ఎద లోతుల్లో తెలియని పరవశం...!
చిరు చినుకులా గుచ్చే గుచ్బే గులాబీ ముల్లులా..!
కావ్యాల కథనం..
మౌనాల మధనం
చల్లoగా పవనం..
నీ జతలో ఈ పయనo..
జోలాలి గానం...
తెలిసి తెలియని ఈ ప్రాయo
మెదిలిన నాకు ఓ కళ...!
మెలుకవ మగతలో కలమని ఇలా
గుచ్చుకుoటున్నా చినుకా
రెక్కలొచ్చిన చిలుక
విచ్చుకుoటు
న్న మొలక...నా ఉదయం అది కొత్త తూర్పులో..
నీ హృదయం పలికేటి మార్పులో...
పగలు దిగులు రగులు తలుపు నిశీన వెలుగు
పసిడి మెరుపు...
చివరికి ఎవరు తొలిగా చొరవ చనువు వలపు
పిలిపు గుచ్చు గుచ్చుకుoటున్నా చిరు చినుకా రెక్కలొచ్చిన చిలుక
విచ్చుకుoటున్న మొలక
నీ జతలో ఈ పయనం
ఓ మనసా...!
ఇది నా వరుస ఓ మనసా...!
రచనశ్రీ✍️# శ్రీ అక్షరమనసురాతలు