kondapalli uday Kiran

Abstract Inspirational Children

4  

kondapalli uday Kiran

Abstract Inspirational Children

చెట్లను కాపాడుకుందాం.

చెట్లను కాపాడుకుందాం.

1 min
382



రవి అనే అబ్బాయి ఉండేవాడు. వాళ్ళ నాన్న పేరు సత్యం. రవి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉండేవాడు.ఒకనాడు రవి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి నాన్న, నాన్న, మనకు ఆక్సిజన్ చెట్ల నుండి కదా వస్తుంది మరి జనాలు ఏంటి ఆక్సిజన్ కొనుక్కుంటున్నారు అని అడిగాడు? అప్పుడు వాళ్ళ నాన్న అరె రవి

మనకు ఆక్సిజన్ చెట్లు నుండే వస్తుంది, కానీ మన ప్రజలు ఎన్నో చెట్లను నరికేస్తున్నారు. ఏ అవసరానికి అయినా చెట్లే కావాలి. ఇదంతా మన కర్మ రా!ప్రకృతి ప్రసాదించే ఉచితమైన ఆక్సిజన్ కూడా మనం కొనుక్కునే స్థితికి వచ్చేసాము. రవి నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో రా చెట్లు లేకపోతే మనం లేము, కానీ మనం లేకపోయినా చెట్లు ఉంటాయి. రవిలో ఇంకో

ఆలోచన మొదలైంది ఇప్పుడే ఇలా ఉంటే మరి మన రాబోయే తరాలకు ఎలా ఉంటుందో. రవి మాత్రం వాళ్ల నాన్న చెప్పిన మాటలను ఆదర్శంగా తీసుకొని ఎన్నో కార్యక్రమాలు చేపట్టి దేశాన్ని మనమే బాగు చేసుకోవాలి , పచ్చగా మార్చుకోవాలి,అని చాలా చెట్లను నాటి ప్రజలలో చైతన్యం నింపాడు.


ధర్మో రక్షతి రక్షితః వృక్షో రక్షతి రక్షితః.


Rate this content
Log in

Similar telugu story from Abstract