STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

2  

Midhun babu

Romance Classics Fantasy

వలపు తెర

వలపు తెర

1 min
37


నా మనసు నీ సాంగత్యం కోసం ఎదురుచూస్తుంటే

నువ్వేమో నా మనసుని ఎప్పుడు గెలుద్దామా అని చూస్తున్నావ్

నువ్వు నాతో ఉన్నావని తెలుసుగా నీ జతలేని నేను ఒంటరి నే కదా

మరి తుంటరిగా ఎందుకు తూట్లు పొడుస్తున్నావ్

గాయమైనా భరించగలనేమో కాని నువ్వు పెట్టే ఈ పరీక్షను లిఖించలేను


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance