విలువ
విలువ

1 min

181
నారాయణుని విలువ నాస్తికునకేమెరుక
తాళి బొట్టు విలువ సానికేమెరుక
మంచితనము విలువ మూర్ఖులకేమెరుకరా
విశాలాంధ్రవాస విను శ్రీనివాస !!